Skip to Content

ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్

Interactive Sample Ballot

ఓటు కేంద్రం వద్ద సమయాన్ని ఆదా చేసుకోండి

ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్ అనేది ఓట్ కేంద్రంకు వెళ్లే ముందు ఓటర్ల ఎంపికలను యాక్సెస్ చేయడానికి, సమీక్షించడానికి మరియు మార్క్ చేయడానికి ఓటర్లను అనుమతించే ఒక ఐచ్ఛిక సాధనం. ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్ ఆన్‌లైన్ ఓటింగ్ కాదు మరియు గుర్తించదగిన సమాచారాన్ని స్టోర్ చేయదు, ఒకసారి మీరు మీ శాంపిల్ బ్యాలెట్‌ని యాక్సెస్ చేసిన తరువాత మీ ఎంపికలన్నీ మీ ఫోన్, కంప్యూటర్ లేదా వ్యక్తిగత పరికరంలో సేవ్ చేయబడతాయి.

తరచుగా అడుగు ప్రశ్నలు

  • ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్ అంటే ఏమిటి?
    ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్ అనేది మీ శాంపిల్ బ్యాలెట్ బుక్‌లెట్ యొక్క డిజిటల్ వెర్షన్ (అనువాదం), ఇది మీరు ఎంపికలు చేయడానికి మరియు పోల్ పాస్‌ను తయారుచేయాడానికి అనుమతిస్తుంది.
  • పోల్ పాస్ అంటే ఏమిటి?
    పోల్ పాస్ అనేది మీ ఎంపికలను కలిగి ఉన్న ఒక QR (త్వరిత స్పందన) కోడ్. మీరు మీ పోల్ పాస్ నుండి మీ ఎంపికలను ఏ ఓటు కేంద్రంలోనైనా బ్యాలెట్ మార్కింగ్ పరికరానికి బదిలీ చేయవచ్చు.
  • పోల్ పాస్‌లో నా వ్యక్తిగత సమాచారం స్టోర్ చేయబడుతుందా?
    లేదు. పోల్ పాస్ మీ బ్యాలెట్ రకం మరియు ఎంపికలను సేవ్ చేస్తుంది. మీ గురించిన సమాచారం ఏదీ స్టోర్ చేయబడదు.
  • నా ఎంపికలు ప్రైవేట్‌గా ఉన్నాయా?
    అవును. మీ ఎంపికలు మీ పోల్ పాస్‌లో లేదా మీ వ్యక్తిగత పరికరంలో మాత్రమే సేవ్ చేయబడతాయి.
  • నేను ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్ మరియు పోల్ పాస్‌ని ఉపయోగించాల్సిన అవసరం ఉందా?
    లేదు. ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్ మరియు పోల్ పాస్, ఓటు కేంద్రం వద్ద మీ ఓటింగ్ అనుభవాన్ని వేగవంతం చేయడానికి ఐచ్ఛిక సాధనాలు.
  • నేను ఓటు కేంద్రాన్ని ఎక్కడ వెతకవచ్చు?
    మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఓటు కేంద్రాన్ని వెతకవచ్చు.
Icon - Close