Skip to Content

నా ఎలక్షన్ సమాచారాన్ని వెతకండి

ఓటు వేయడానికి ప్రణాళిక రూపొందించండి

రాబోయే ఎలక్షనులో ఓటు వేయడానికి సిద్దంగా ఉండండి! మీరు ఓటు వేసేందుకు ప్రణాలికను రూపొందించడానికి అవసరమైన అన్ని వనరులు మరియు సాధనాలు క్రింద ఉన్నాయి.

 

జనాభా లెక్కలు మరియు సిటిజన్ల పునర్విభజన కమిషన్ ప్రభావం

  • జాతీయ జనాభా లెక్కల (2020లో నిర్వహించబడింది) తరువాత, California సిటిజన్ల పునర్విభజన కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిక్ట్ సరిహద్దులను సవరించింది
  • కొంతమంది ఓటర్లు కొత్త కాంగ్రెషనల్, రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర సెనేట్ మరియు రాష్ట్ర ఈక్వలైజేషన్స్ (సమానత్వం) బోర్డ్ డిస్ట్రిక్టులలో ఉండవచ్చు
  • ఓటర్లు తమ కొత్త డిస్ట్రిక్టులకు పోటీలు మరియు అభ్యర్థులను చూస్తారు
  • LAVOTE.GOV/MYDISTRICT ను సందర్శించడం ద్వారా మీరు ఏ డిస్ట్రిక్టులలో నివసిస్తున్నారో చెక్ చేయండి

U.S. సెనేట్ సీటు కొరకు రెండు ఏకకాల ఎలక్షన్స్

  • ఈ బ్యాలెట్‌లో రెండు U.S. సెనేట్ పోటీలు ఉన్నాయి.
    • ఒకటి జనవరి 3, 2029తో ముగిసే నియమిత 6 సంవత్సరాల కాలవ్యవధికి
    • ఒకటి జనవరి 3, 2023తో ముగిసే ప్రస్తుత కాలవ్యవధి యొక్క మిగిలిన కాలానికి
  • మీరు రెండు పోటీలకు ఓటు వేయవచ్చు

ఎలక్షన్ వనరులు

Locate Your District

నా డిస్ట్రిక్టును వెతకండి

Ballot Marking Device Code List

బ్యాలెట్ మార్కింగ్ పరికరం కోడ్ జాబితా

Conditional Voter Registration Ballot Status

షరతులతో కూడిన ఓటరు బ్యాలెట్ స్టేటస్ (స్థితి)

Find My Election Information

Important Vote Center Information: If a voter declares under oath that they are unable to mark a ballot, that voter may receive assistance marking their ballot by two (2) persons of their selection. (E.C. §14282)

Find your election information here! Check your voter registration status, register to vote online, register to vote by mail, find your Vote Center, access your Interactive Sample Ballot or sign up for E-Sample Ballot.

Icon - Close